సౌత్ బ్యూటీ హన్సిక మొత్వాని వివాహ సమయం దగ్గర పడుతోంది. అయినా ఈ బ్యూటీ వరుస ఫొటో షూట్లతో బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియా వేదికగా Hansika Motwani గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రకారు ఈ యాపిల్ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు.
హన్సిక తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఘాటు అందాలతో యువకులకు...