Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం మ్యారిడ్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. గతేడాది సోహైల్ తో ఈ భామ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా.. అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలను లవ్ షాదీ...