Hansika : టాలీవుడ్ యంగ్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన బబ్లీ బబ్లీ యాక్టింగ్ తో స్టార్ స్టేటస్ అందుకుంది. ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ...