GV Prakash: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదర్చిన వివాహమైన ఏదో ఒక కారణంతో విడిపోతున్నారు. అలా బాలీవుడ్ టు టాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. రెండేళ్ల క్రితం హీరో ధనుష్, ఐశ్వర్య ల విడాకుల ప్రకటన ఇండస్ట్రీ...