Guntur Kaaram First Review : అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం 'గుంటూరు కారం'. టైటిల్ కూడా ఖరారు కానీ రోజుల నుండే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరు. షూటింగ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే అన్నీ ప్రాంతాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్...