Pawan Kalyan : ఆ రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా ట్రెండ్ సెట్టింగ్ లాగ ఉండేది, అలా అప్పట్లో ఆయన వేసిన 'గుడుంబా శంకర్' డబుల్ ప్యాంట్స్ ఎంతటి సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఇలాంటి దుస్తులు కూడా వేసుకుంటారా అని అందరూ ఆశ్చర్యపోయిన వేల అది. అప్పట్లో యూత్ మొత్తం అదే స్టైల్ ని...