Ram Gopal Varma జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చెయ్యడం ఎలా అనేది ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని చూసి నేర్చుకోవచ్చు.ఒకప్పుడు ఈయన దిగ్గజ దర్శకులలో ఒకడే, కానీ ప్రస్తుతం బుర్ర చెడిపోయి నోటికి వచ్చిన పిచ్చి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ, బూతు సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు.కానీ 60 ఏళ్ళ వయస్సులో మనసుకు నచ్చింది చేసి ఎంజాయ్...