HomeTagsGowtham

Tag: gowtham

Mahesh Babu : పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మహేష్-నమ్రత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్లు కొడుతూ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతం రాజమౌళితో ఎస్‌ఎస్‌ఎంబీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాకు దూరమై తన లుక్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఆయన కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేకు మహేశ్ బాబు వెళ్లాడు....