Ram Charan - Lavanya Tripathi : టాలీవుడ్ లో క్యూట్ ప్రేమ జంటగా ఒక రేంజ్ లో ట్రెండ్ అయినా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి రీసెంట్ గానే ఇటలీ లో కుటుంబ సభ్యులు మరియు బందు మిత్రుల సమక్షం లో అట్టహాసంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు...