Regina Cassandra ఈ చెన్నై చిన్నది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెస్సులో రెజీనా అందాల ఆరబోత మామూలుగా చేయలేదు.
తాజాగా రెజీనా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెస్సులో ఈ...