Gangs of Godavari : ప్రస్తుతం విశ్వక్ సేన్ అంటే తెలియని వారుండరు. మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలె గామీ సినిమాతో సరికొత్త అనుభూతిని అభిమానులకు పంచారు విశ్వక్ సేన్. త్వరలో ఆయన నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా టీజర్...