Genelia : తెలుగులో బొమ్మరిల్లు, ఢీ, రెడీతో పాటు పలు సూపర్‌హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది జెనీలియా. కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న తరుణంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లిచేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గత ఏడాది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి మిస్టర్ మమ్మీ, వేడ్ అనే సినిమాలు...