Geetha Singh : కొంతమంది నటీనటులు ఒకప్పుడు లావుగా ఉండడాన్ని చూసి వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ ప్రముఖ దర్శకులు సినిమాలు తీసి కామెడీ రప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు .అలాంటి వారిలో ఈవీవీ సత్యనారాయణ కూడా ఒకడు. ఈయన ఇండస్ట్రీ కి ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను పరిచయం చేసారు. వారిలో కొంతమంది ప్రస్తుతం టాప్ కమెడియన్స్ గా కొనసాగుతున్న...