టాలీవుడ్ జెస్సీ Samantha కెరీర్ లో సూపర్ స్పీడ్ గా దూసుకెళ్తున్న తరుణంలో ఓ అరుదైన వ్యాధి ఆమె స్పీడ్ కు బ్రేక్ వేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో తాను గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా వేదికగా అందరికీ చెప్పింది. కొద్దిరోజుల నుంచి లైమ్ లైట్ కి దూరంగా ఉన్న సామ్.. తాజాగా యశోద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా...