Racha Ravi : సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తుంటాయి. కొందరు నటీనటులు తాము సినిమాల్లో కనిపించే పాత్రల వేషధారణలతో సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య సినిమా ఈవెంట్లలో యాంకర్ల డబుల్ మీనింగ్ డైలాగులు, పరుష పదజాలంతో కొంతమంది రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే ఓం భీమ్ బుష్...