Gayatri Gupta : సినిమా ఇండస్ట్రీ అనేది రంగు ప్రపంచం. పేరుకు తగ్గట్లే అందులో నెగ్గుకు రావాలంటే సమయానికి తగ్గట్లు మారాల్సిందే. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అప్పుడే వారిని కొంతకాలం పాటు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. మరి కొందరు నేమ్ రాకపోతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొందరు నేమ్, ఫేమ్ రెండూ ఉన్నా...