Gayatri Bhardwaj : ఇండస్ట్రీ లో ఉండే హీరో హీరోయిన్స్ పై రూమర్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నట్టుగా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అందరిపై ఈ పుకారు ఉండేది. అప్పట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద కూడా ఇలాంటి పుకారు ఉండేది. ఆయన మొదటి సినిమా 'చిరుత'...