Actress : కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి పైకి ఎదిగి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా చేసినంత వరకు చాలులే అని అనుకొని, పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ కి దూరం అవుతారు. మరికొంతమంది హీరోయిన్స్ అయితే కేవలం ఒకే ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమై ఇండస్ట్రీ నుండి దూరంగా జరిగిపోతారు. అలాంటి హీరోయిన్ గురించి, ఆమెకి పట్టిన అదృష్టం గురించే ఈరోజు...