Gayathri Gupta : సినిమా ఇండస్ట్రీ లో పని చేసే ఆర్టిస్ట్స్ జీవితాలు ఎంతో లగ్జరీ గా ఉంటాయి అనుకుంటే పెద్ద పొరపాటే. పెద్ద పెద్ద స్టార్స్ కి సైతం చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. సూపర్ స్టార్స్ సైతం ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు....