నాగబాబు తనయుడిగా ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి పరచయమయ్యారు వరుణ్ తేజ్. ఒక్కొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ.. నటనలో తనను తాను ప్రూఫ్ చేసుకుంటూ మెగా ప్రిన్స్ గా ఎదిగారు వరుణ్ తేజ్. మరో ఐదు రోజుల్లో తను నటించిన కొత్త సినిమా గాండీవధారి అర్జున విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వరుణ్...