Bigg Boss Vasanthi : గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వాసంతి, ఈ షో ద్వారా ఎంత మంచి పాపులారిటీ ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అద్భుతంగా టాస్కులు ఆడడమే కాదు, తన అందచందాలతో కుర్రాళ్లను మంత్రం ముగ్దులను చేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే బిగ్ బాస్...