Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌తో రామ్‌చరణ్‌కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అతని ఖాతాలో ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు రెండు బాలీవుడ్ చిత్రాలలో కూడా కనిపించబోతున్నాడు. వాటిలో ఓ సినిమాను 2022లో RC15 అనే టైటిల్‌తో ప్రకటించారు. 2023లో దాని టైటిల్ గేమ్ ఛేంజర్ అని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ...