చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా చిందులేసేది ఐటెం సాంగ్స్ కి మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్ని తారలు మారినా ఈ ఐటెం సాంగ్స్ కి ఉన్న క్రేజ్ మాత్రం తరగిపోదు. అలా మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్స్ ఉన్నాయి....