Manchu Manoj హీరో మంచు మనోజ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అత్యంత సన్నిహితులు అయినా వారిని మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వాణించినట్లు తెలుస్తుంది.. కేవలం బంధువులు మాత్రమే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా పెళ్లికి వచ్చి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్...