ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేస్తే గానీ పాపులారిటీ.. కొంత మందికి మాత్రం ఒక్క సినిమాతోనే వస్తుంది. ఇలా ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకున్న నటీ, నటులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. ఇక అభిమానులు ఆమెను ముద్దుగా చిట్టీ అని పిలుచుకుంటారు. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమ చూపు...