టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్లలో...