బుల్లితెర కామెడీ షో పటాస్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. కామెడీ పంచులకు పెట్టింది పేరు పైమా. అలాంటి ఆమె నిలువ నీడలేని పరిస్థితి నుండి హైదరాబాదులో ఇల్లు, స్థలాలు కూడా కొనుక్కుని ఓ స్థాయికి ఎదిగిందని తెలుస్తోంది.అలాంటి ఫైమా గురించి కొన్ని విషయాలు చూద్దాం.. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో...