Esther : సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. కొంతమంది పెళ్లి చేసుకుని ఆదర్శ దంపతులుగా నిలుస్తుంటే.. మరికొందరైతే పెళ్లయిన మూణ్నాళ్లకే విడిపోతున్నారు. చిన్న గొడవలకే.. మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్తున్నారు. పిల్లలున్నారనన్న విషయం కూడా మర్చిపోయి క్షణికావేశంలో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటి వారిలో నోయెల్ సీన్- ఎస్తేర్ కపుల్ ఒకటి.
ఎస్తేర్ నోరోన్హా అందరికి...
Esther Norha : నటి ఎస్తేర్ వాలెరీ నోర్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించి మెప్పించింది. కమెడియన్ సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమాలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే హీరోయిన్ గా అమ్మడికి సక్సెస్ రాలేదు. అడపాదడపా సినిమాలు చేసినా హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. భీమవరం బుల్లోడు తర్వాత గరం,...