తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులను ఎప్పటికీ మరచిపోలేము , వాళ్ళు పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా వాళ్ళు ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా, చెయ్యకపోయినా ఎప్పటికీ మనకి గుర్తు ఉంటారు. అలాంటి గుర్తించుకోదగ్గ క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు హేమ. ఈమె అసలు పేరు కృష్ణ వేణి, తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ఈమె స్వగ్రామం.తొలుత చిన్న చిన్న...