HomeTagsDrug Case

Tag: Drug Case

డ్రగ్స్ కేసు పై స్పందించిన నటి సురేఖ వాణి.. వీడియో వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు ప్రకంపనాలు సృష్టిస్తుంది.. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో దొరికిపోయాడు. అతనిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..అలాగే కేపీ ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో వందలాది మంది సినీ తారలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్‌ ఆర్టిస్టు జ్యోతి, అలాగే సీనియర్‌ నటి సురేఖావాణిలపై...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com