Director Vamsi : సంక్రాంతి బరిలో అగ్రహీరోల సినిమాలతో పాటు తమిళ హీరోల మూవీస్ కూడా దిగాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, తెగింపు, వారసుడు.. ఇలా నాలుగు పెద్ద సినిమాలు సంక్రాంతికి థియేటర్ లో విడుదలయ్యాయి. సినిమా కథ, కంటెంట్ సంగతి ఎలా ఉన్నా.. దాదాపు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లే సృష్టించాయి.. ఇంకా సృష్టిస్తున్నాయి. అయితే వీటిలో...