Upendra : విలక్షణమైన నటనతో కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ కమ్ హీరో ఉపేంద్ర. ఇప్పుడున్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా ఆయన చిత్రాలకు వీరాభిమానులు. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉపేంద్రకు పెద్ద అభిమాని అంతే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వం అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కూడా. భారతీయ చలనచిత్ర...