HomeTagsDirector Sriram adhitya

Tag: Director Sriram adhitya

టాలీవుడ్ లో ఈ టాప్ డైరెక్టర్ లేచిపోయి పెళ్లిచేసుకున్నాడు తెలుసా..

'భలే మంచి రోజు' సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య, తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన కొని కీలక విషయాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాల్లో ట్విస్టులు ఉన్నట్టుగానే తన జీవితంలోనూ చాలా మలుపులున్నాయన్న శ్రీరామ్.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను ఫేస్ బుక్, గూగుల్ లో...