HomeTagsDirector Shankar

Tag: Director Shankar

Ram Charan New Look : రామ్‍చరణ్ కొత్త లుక్ లీక్.. గేమ్ ఛేంజర్‌ నుంచే నండోయ్‌

Ram Charan New Look : హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. ఈ సినిమా మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమిళ సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది....

Kamal Haasan : బెజవాడ నడిరోడ్డు లో కమల్ హాసన్ పై దాడి చేసిన జనాలు..వైరల్ అవుతున్న వీడియో!

Kamal Haasan : 'విక్రమ్' లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ శంకర్ తో 'ఇండియన్ 2 ' అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో మధ్యలో ఆగిపోయిన ఈ సినిమాని, శంకర్ 'గేమ్ చేంజర్' సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో మళ్ళీ రీ స్టార్ట్...

Ram Charan : లీకైన పాటకు కూడా ఇంత బిల్డప్ అవసరామా అని రామ్ చరణ్ ను హేళన చేశారు.. ఇప్పుడు అదే రికార్డులు బ్రేక్ చేస్తుంది..

Ram Charan : గేమ్ ఛేంజర్ మూవీలోని ఈ జరగండి పాట కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారు. ఇంత భారీ బడ్జెట్ తో మూడు, నాలుగు చిన్న సినిమాలనే తీసేయొచ్చు. ఈ పాటతో రామ్ చరణ్ ఇప్పుడు షారుక్ ఖాన్ రికార్డును బ్రేక్ చేశాడు. నిజానికి ఈ సినిమాలోని అన్ని పాటలపై శంకర్ భారీగా ఖర్చు చేశాడు. అయితే...

Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కి తీవ్ర గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

Ram Charan : ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గేమ్ ఛేంజ‌ర్‌ షూటింగ్ వాయిదాప‌డింది. కాకపోతే.. రెండు రోజుల క్రితం జ‌రిగిన ప్రమాదంలో ఆయన ముఖానికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్లు రామ్‌చ‌ర‌ణ్‌ ను ప‌ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం. ఈ...

Bharateeyudu 2 : తెరపైకి మరణించిన నటులు.. భారతీయుడు-2లో సూపర్ టెక్నాలజీ.. శంకరా మజాకా..?

Bharateeyudu 2 : డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా తెరకెక్కించడంలో ఈ తమిళ దర్శకుడి రూటే సపరేటు. ఈయన వాడినంతగా టెక్నాలజీని మరే దర్శకుడు వాడుకోలేడంటో అతిశయోక్తి కాదు. అంతే కాదు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో శంకర్ సిద్ధహస్తుడు. ప్రస్తుతం శంకర్.. తమిళ స్టార్​ హీరో కమల్ హాసన్​ ప్రధాన పాత్రలో భారతీయుడు-2 సినిమా తీస్తున్నాడు. ఈ...

Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుండి డైరెక్టర్ శంకర్ అవుట్.. కొత్త డైరెక్టర్ తో నేటి నుండి షూటింగ్ మొదలు?

Game Changer : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ సమయం లో ఈ సినిమాని ప్రారంభించారో తెలియదు కానీ, అప్పటి నుండి ఈ చిత్రం షూటింగ్ కి అడ్డంకులు ఎదురు అవుతూనే ఉన్నాయి. ప్రారంభం లో...