Devara Fear Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బాణీలు అందించాడు. ఆయన సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో...