H Vinoth : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే నటులలో ఒకరు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. నాలుగు తరాల ఆడియన్స్ ని అలరిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకొని నేటికీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు ఆయన. అలాంటి స్టార్ తో పని చెయ్యడం ఏ...