Ram Charan సినీ నటుల గురించి ఎప్పుడూ ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ముఖ్యంగా వాళ్ళు వేసుకొనే డ్రెస్సులు, బ్యాగ్, చెప్పులతో పాటు ఇతర వస్తువులు కూడా అందరిని ఆకట్టుకుంటాయి.. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల గురించి ఎన్నో ఆసక్తి కర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. వీరిద్దరూ ఇప్పుడు టాక్ అఫ్ టాలివుడ్ అయ్యారు.....