HomeTagsDiet plan

Tag: diet plan

చందమామ కాజల్ బ్యూటీ సీక్రెట్.. అది రోజూ ఉండాల్సిదేనట

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కాజల్. చందమామ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. దశాబ్ధ కాలానికి పైగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్. గతేడాది పెళ్లి చేసుకుని ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అయినా కూడా అమ్మడి అందం...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com