మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సూపర్ జోష్ లో ఉంది. ఈ భామ ఓవైపు టాలీవుడ్.. మరోవైపు బాలీవుడ్.. ఇంకోవైపు కోలీవుడ్.. ఇలా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా ఈ భామ తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ఇక అక్కడే ఓ బాయ్ ఫ్రెండ్ ను కూడా వెతికేసింది. బాలీవుడ్ హీరో...