Hema Malini : అందాల నటి హేమ మాలిని గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. అభిమానులు ఆమెను ముద్దుగా డ్రీమ్ గర్ల్ గా పిలుచుకునేవారు. తన అందం, నటనకు ఆకర్షితులైన చాలా మంది యువకులు తనను తమ కలల రాణిగా ఆరాధించేవారు. కానీ ఆమె మాత్రం పెళ్లి అయిన తన తోటి నటుడు ధర్మేంద్రను ఇష్టపడింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు...