Pushpa 2 : లెక్కల మాస్టారు సుకుమార్ సెన్సేషనల్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య రిలీజ్...
Naga chaitanya : అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యకమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో గ్రాండ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఏమాయ చేశావే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్...
Hyper Adhi : హైపర్ ఆది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బుల్లితెరపై స్టేజి ఏదైనా సరే.. ఆది పంచులు వేసాడంటే పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఆయన వేసే కామెడీ పంచలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా సంవత్సరాలుగా హైపర్ ఆది జబర్దస్త్ తో అందరి మెప్పును పొందాడు. హైపర్...
Allu Arjun : ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకోవడంపై బన్నీ సంతోషం వ్యక్తం చేసారు. దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం తనకు ఎంతో స్పెషల్ అని అన్నారు. జాతీయ అవార్డు గ్రహీతలను మైత్రీ ప్రొడ్యూసర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శక...
దేవి సినిమాతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి.. దక్షిణాది భారతీయ సినీ చరిత్రలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు డీఎస్పీ(దేవీ శ్రీ ప్రసాద్). వెంటనే వచ్చి ఆనందం సినిమా అతడి కెరీర్ ను మలుపు తిప్పంది. ఆ పాటలు ఆల్ టైం ఫేవరేట్. ఆ పాటల హిట్ తో తను కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సంగీతం అందించి ప్రతి...