Deepthi Sunaina : ఒకప్పుడు సెలబ్రిటీగా గుర్తింపు రావాలంటే కేవలం సినిమాల్లో సినిమాల్లో నటిస్తేనే వచ్చేది.. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ , షార్ట్ మూవీస్, సోషల్ మీడియా అందరినీ సెలబ్రిటీలను చేస్తుంది.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్నాయి. దీప్తి సునయనను అదేవిధంగా సెలబ్రిటీ గుర్తింపు దక్కింది.. హైదరాబాద్ కి చెందిన యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా కూడా అంతే స్థాయిలో...