HomeTagsDeepikababybump

Tag: Deepikababybump

Deepika Padukone : ‘కల్కి’ ఈవెంట్‌లో దీపికా పదుకొణె పెట్టుకున్న బ్రేస్‌లెట్ ధరతో ఓ డ్యూప్లెక్స్ విల్లా కొనేయొచ్చు

Deepika Padukone : ‘కల్కి2898ఏడి’ సినిమాకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. జూన్ 27వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గ వారం కూడా లేదు. దీంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌,...