టాలివుడ్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవలే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే..చిత్ర పరిశ్రమతో పాటు రాకేష్ మాస్టర్ శిష్యులు, ఆయనతో పరిచయమున్నవారు షాక్‌కి గురయ్యారు. ఆయన శిష్యులు అయిన శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్ పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన ప్రియ శిష్యులు శేఖర్...