Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈమె అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సీక్వెల్లో కూడా...