Dasara Trailer Review : న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు.. ఎప్పుడు స్మార్ట్గా న్యాచురల్ లుక్ లో కనిపించే నాని ఇప్పుడు ఊరమాస్ అవతారం, గూజ్ బంప్స్ కలిగించే యాక్షన్ సీక్వెన్సెస్, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న లిరికల్ సాంగ్స్… తో "దసరా" పాన్ ఇండియా మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు...