Dasara Review : ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలైన కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ.సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.మధ్యలో ధనుష్ 'సార్' మరియు 'బలగం' వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే కమర్షియల్ మూవీ మాత్రం...