Bigg Boss : ప్రస్తుతం స్టార్ మా ఛానల్ ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు ఇండియా లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకొని ముందుకు సాగుతున్న షో. నిన్న గాక మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకొని, 5 వ వారం లోకి అడుగుపెట్టింది....
Bigg Boss : తెలుగులో హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా ఊహించని స్థాయిలో చాలా మంది కంటెస్టెంట్లకు భారీ పాపులారిటీ వచ్చింది. అలాంటి వారిలో లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దామిని ఒకరు. బిగ్ బాస్ హౌస్లో వంటలక్కగా పేరు సంపాదించుకుని ఫేమస్ అయిపోయింది. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో...