Daggubati Venkatesh : టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ లో తిరుగులేని హీరో నిల్చిన వ్యక్తి విక్టరీ వెంకటేష్. ఈయన సినిమాలు థియేటర్స్ లో విడుదలైతే ఒక పండగ వాతావరణం లాగ ఉంటుంది. పండగకి బంధువులు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో, అలా వెంకటేష్ సినిమా థియేటర్స్ కుటుంబ ప్రేక్షకులతో కళకళలాడిపోతుంటాయి. అందుకే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అత్యధిక...