అక్కినేని ఫ్యామిలీ హీరోలు రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. గత ఏడాది అక్కినేని నాగ చైతన్య 'థాంక్యూ' మూవీ తో ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగింది. ఆ తర్వాత నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రం తో దసరా కి వచ్చి మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందించాడు. ఇక అక్కినేని ఫ్యాన్స్...